Entertainment

50 ఏళ్ల తర్వాత తండ్రులైన స్టార్‌ హీరోలు..

అర్జున్ రాంపాల్

అర్జున్ రాంపాల్ నాల్గవ సారి తండ్రి అయ్యేనాటికి ఆయన వసు 50 ఏళ్లు. అర్జున్ రాంపాల్ 50 ఏళ్ల వయసులో ఆయన భార్య గేబ్రియెల్లా డెమెట్రియాడ్స్ బిడ్డకు జన్మనిచ్చారు. 

షారుఖ్ ఖాన్

షారుఖ్ ఖాన్ చిన్న కొడుకు అబ్రామ్ పుట్టేనాటికి ఆయన వయసు కూడా 50 ఏళ్లు దాటింది. అబ్రామ్ 2013లో జన్మించాడు. 

ధర్మేంద్ర

ధర్మేంద్ర రెండవ కూతురు అహనా పుట్టినప్పుడు ఆయన వయసు 50 ఏళ్లు. ధర్మేంద్ర, హేమమాలినికి అహనా డియోల్‌ 1985లో జన్మించింది. 

సైఫ్ అలీ ఖాన్

సైఫ్ అలీ ఖాన్ నాల్గవ సారి తండ్రి అయ్యే నాటికి ఆయన వయసు 51 ఏళ్లు. సైఫ్ అలీఖాన్ రెండో భార్య కరీనాకు తైమూర్ అలీఖాన్ 2016లో జన్మించాడు. 

ఫర్హాన్ అఖ్తర్

ఫర్హాన్ అఖ్తర్ 51 ఏళ్ల వయసులో 4వ సారి తండ్రి కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. 

మనోజ్ తివారీ

భోజ్‌పురి స్టార్ హీరో, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ 51 ఏళ్లలో మూడోసారి తండ్రి అయ్యారు. 

సంజయ్ దత్

50 ఏళ్ల తర్వాత తండ్రి అయిన వారి జాబితాలో సంజయ్ దత్ కూడా ఉన్నారు. ఈయనకు 51 ఏళ్ల వయసులో కవల పిల్లలు షహరాన్ దత్, ఇక్రా దత్ జన్మించారు. 

ఈ యాంకర్ ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.?

చైనాలో కాసుల వర్షం కురిపించిన టాప్‌ 10 ఇండియన్‌ మూవీస్‌

59 ఏళ్ల వయస్సులో షారుఖ్ ఖాన్ స్టైల్ సీక్రెట్స్..

`కేజీఎఫ్‌` దెబ్బతో కోట్లు కూడబెట్టిన రాకీ భాయ్‌.. యష్‌ ఆస్తుల వివరాలు