Cricket

క్రికెట్ లోనే కాదు సంపాదనలోనూ అదరగొడుతున్న స్మృతి మందాన

అద్భుత ఫామ్‌లో స్మృతి మందాన

భారత జట్టు స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందాన ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. వెస్టిండీస్‌తో ఆడిన మూడు T20i మ్యాచ్‌లలో వరుసగా 64, 62, 77 పరుగులు చేశారు. 

T20iలో అత్యధిక ఫోర్లు

స్మృతి మందాన ఈ ఇన్నింగ్స్‌లతో మహిళల T20i క్రికెట్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్‌వుమన్‌గా రికార్డు సాధించారు. 142 ఇన్నింగ్స్‌లలో 506 ఫోర్లు బాదారు.

వన్డే సిరీస్‌లో భారీ ఇన్నింగ్స్ లపై కన్ను

టీ20 సిరీస్ లో అదరగొట్టిన స్మృతి మందాన.. భారత్ - వెస్టిండీస్ మధ్య జరిగే మూడు వన్డేల సిరీస్ లో కూడా భారీ ఇన్నింగ్స్ లపై కన్నేసింది. 

సంపాదనలో కూడా హిట్

క్రికెట్ తో పాటు స్మృతి మందాన సంపాదనలో కూడా సూపర్ హిట్. ఆమెకు 32 నుంచి 33 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతురైన మహిళా క్రికెటర్

GQ ఇండియా నివేదిక ప్రకారం, స్మృతి మందాన ప్రపంచంలోనే అత్యంత ధనవంతురైన మహిళా క్రికెటర్లలో ఒకరు.

బీసీసీఐ నుంచి సంపాదన

స్మృతి మందానకు బీసీసీఐ నుంచి కాంట్రాక్ట్ ప్రకారం ఏటా 50 లక్షల రూపాయలు లభిస్తాయి. టెస్ట్ మ్యాచ్‌కు 15 లక్షలు, వన్డేకి 6 లక్షలు, టీ20కి 3 లక్షలు అందుకుంటుంది.

WPLలో RCB కెప్టెన్

స్మృతి మందాన మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్ ఉన్నారు.  వహిస్తుంది. WPLలో  భారీగానే మనీ అందుకుంటున్నారు.

IPL 2025: ఈ స్టార్ క్రికెట‌ర్ల‌కు ఐపీఎల్ 2025 చివరి సీజనా?

రవిచంద్రన్ అశ్విన్ కు పెన్షన్ ... ఎంత వస్తుందో తెలుసా?

విరాట్ కోహ్లీ బ్యాట్ ధరెంతో తెలుసా?

అశ్విన్ గురించి 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్