Cricket

అర్జున్ టెండూల్కర్ vs సారా టెండూల్కర్ : ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంది?

Image credits: Instagram

అర్జున్ టెండూల్కర్ కెరీర్

సచిన్ టెండూల్కర్ ... ఈ దిగ్గజ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్ ను షేక్ చేసాడు. కానీ అతడి కొడుకు అర్జున్ టెండూల్కర్ మాత్రం అనుకున్నట్లు రాణించడంలేదు. కెరీర్ కోసం కష్టపడుతూనే ఉన్నాడు.

అర్జున్ కెరీర్ ఇలా

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం అర్జున్‌కు వచ్చింది. ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో తప్పించారు. 

దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శన

ప్రస్తుతం యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ దగ్గర అర్జున్ శిక్షణ తీసుకుంటున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ఈ యువ ఆటగాడి ప్రదర్శన క్రమంగా మెరుగవుతోంది.

అర్జున్ ఐపీఎల్ జీతం

ఐపీఎల్ 2025 కోసం అర్జు టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ 20 లక్షల రూపాయల కనీస ధరకు కొనుగోలు చేసింది. అంతకు ముందు కూడా అదే జట్టుతో ఆడుతున్నాడు.

అర్జున్ నికర ఆస్తి

సచిన్ కొడుకు అర్జున్ తెండూల్కర్ నికర ఆస్తి దాదాపు 21 కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. అతని ప్రధాన ఆదాయ వనరు దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లు, ఐపిఎల్. 

మరి సచిన్ కూతురు సారా సంపాదన ఎంత?

అర్జున్ టెండూల్కర్ తన సోదరి సారా టెండూల్కర్ కంటే ఎక్కువ సంపాదిస్తాడు. సారా వార్షిక ఆదాయం 50 లక్షల నుండి 1 కోటి రూపాయల మధ్య ఉంటుంది. ఆమె ప్రధాన ఆదాయ వనరు ప్రకటనలు.

సారా ప్రయాణాలు

సారా టెండూల్కర్ తరచుగా ప్రయాణాలు చేస్తుంటుంది. సారా తన సోదరుడు అర్జున్‌తో కూడా చాలా ప్రయాణాలు చేస్తుంటుంది. 

రోహిత్ నుంచి హెడ్ వరకు: 2024లో తండ్రులైన క్రికెటర్లు

నితీష్ కుమార్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా?

క్రికెట్ లోనే కాదు సంపాదనలోనూ స్మృతి మందాన సూపర్ హిట్

IPL 2025: ఈ స్టార్ క్రికెట‌ర్ల‌కు ఐపీఎల్ 2025 చివరి సీజనా?