business

ప్రపంచంలో ఇంతకంటే ఖరీదైన కార్లు మీరు చూడలేరు

Image credits: Google

రోల్స్ రాయిస్ బోట్ టెయిల్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఇది. దీని ధర రూ. 205 కోట్లు. కేవలం 5 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగాన్ని ఈ కారు అందుకుంటుంది.

Image credits: Google

బుగట్టి లా వోయిచర్ నోయిర్

రూ.132 కోట్లకు అమ్ముడయ్యే ఈ ఖరీదైన కారు ఇది. ఈ కారు మాక్సిమం స్పీడ్ గంటకు 420 కి.మీ.

Image credits: Google

పగని జోండా HP బార్చెట్టా

ఈ అద్భుతమైన కారు ధర రూ.125 కోట్లు. ఇది 0 నుండి 100 కి.మీ వేగాన్ని కేవలం 2.8 సెకన్లలోనే అందుకుంటుంది.

Image credits: Google

రోల్స్ రాయిస్ స్వెప్టెయిల్

ఈ రోల్స్ రాయిస్ కారు ధర రూ. 84 కోట్లు. ఈ కారు తయారీకి 5 సంవత్సరాలు పట్టింది. ఇది గంటకు 250 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. 

Image credits: Google

బుగట్టి సెంటోడియేసి

రూ.64 కోట్ల విలువైన ఈ సూపర్ కారు మాక్సిమం గంటకు 420 కి.మీ వేగంతో పరుగెడుతుంది. 

Image credits: Google

స్టేటస్ కోసమే ఈ కార్లు

ఈ కార్ల ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. వారి స్టేటస్ కోసమే రూ.కోట్ల విలువైన కార్లు కొంటారు.  

Image credits: Google

పోస్టాఫీస్‌లో ఎక్కువ వడ్డీ ఇచ్చే బెస్ట్ స్కీమ్ ఇదే

Tata నుంచి వచ్చిన 7 అద్భుతమైన కార్లు ఇవే

ఎల్ఐసీలో క్లెయిమ్ చేయని పాలసీ డబ్బు అన్ని వందల కోట్లు ఉందా? 

కొబ్బరి చిప్పలతో సిరులు కురిపించే వ్యాపారం.. బెస్ట్ బిజినెస్‌ ఐడియా