business

2025లో ఇండియాలో లాంచ్ కానున్న టాప్ స్మార్ట్‌ ఫోన్లు ఇవే

Image credits: Getty

ఐఫోన్ 17 సిరీస్

ఐఫోన్ 17 సిరీస్ స్లిమ్ మోడల్‌తో 2025 సెప్టెంబర్‌లో ఇండియా మార్కెట్ లోకి రానుంది. 

Image credits: Getty

వన్‌ప్లస్ 13

వన్‌ప్లస్ కంపెనీకి చెందిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్-13 రానున్న జనవరి 7న ఇండియాలో రిలీజ్ అవుతుంది.

Image credits: Getty

గెలాక్సీ S25 సిరీస్

శామ్‌సంగ్ గెలాక్సీ S25 ఫ్లాగ్‌షిప్ సిరీస్ 2025 ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందని టెక్ నిపుణుల అంచనా.

Image credits: Getty

అసస్ ROG ఫోన్ 9

అసస్ ఫోన్ 2025 ప్రారంభంలోనే ఇండియాలో రిలీజ్ అవుతుంది. మార్కెట్ లో దీనిపై  చాలా అంచనాలు ఉన్నాయి.

Image credits: Getty

షియోమి 15

ప్రీమియం ఫోన్ అయిన షియోమి 15 ఇండియాకి వచ్చే తేదీ ఇంకా ఖరారు కాలేదు. కాని 2025లోనే ఉంటుందని అంటున్నారు.

Image credits: Getty

ఐఫోన్ SE4

2025 జనవరిలో ఐఫోన్ SE4 రిలీజ్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకుల అంచనా.

Image credits: Getty

ఎందుకు పనికి రాని పాత దుస్తులతో లక్షల్లో సంపాదన..

పెట్రోల్ కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయొచ్చు. ఎలాగంటే..

SBIలో 13,735 క్లర్క్ జాబ్స్ కి నోటిఫికేషన్

ఫ్యామిలీకి సరిపోయే బెస్ట్ బైక్స్ ఇవిగో