business
మీరు ప్రోగ్రామింగ్‌లో బిగినర్స్ అయితే 2025లో నేర్చుకోవాల్సిన టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజస్ వివరాలు ఇక్కడ ఉన్నాయి.
దీని సరళమైన వాక్యనిర్మాణం లాంగ్వేజ్ నేర్చుకొనే బిగినర్స్ కి ఈజీగా అర్థమవుతుంది. వెబ్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్ నుండి ఆటోమేషన్ వరకు ప్రతిదానికీ పైథాన్ ఉపయోగపడుతుంది.
ఇది ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్‌మెంట్‌కు అవసరం. బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్‌కు కూడా ఎక్కువగా జావా స్క్రిప్ట్ ఉపయోగిస్తారు.
C++ అనేది శక్తివంతమైన, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ భాష. ఇది గేమ్ డెవలప్‌మెంట్, సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ మొదలైన వాటికి ఉపయోగిస్తారు.
వెబ్ డెవలపర్‌ల నుండి డేటా విశ్లేషకుల వరకు డేటాతో పనిచేసే ఎవరికైనా SQL అనేది ఒక ముఖ్యమైన టూల్.
జావా అనేది క్లాసిక్, బిగినర్స్ ఫ్రెండ్లీ భాష. ఇది మొబైల్ యాప్‌ల నుండి ఎంటర్‌ప్రైజ్ స్థాయి అప్లికేషన్‌ల వరకు ప్రతిదానికీ ఉపయోగిస్తారు.