business
మైలేజ్ కోసం చాలామంది తమ కార్లను CNG కార్లుగా మార్చేస్తున్నారు. అలా అవసరం లేకుండా పెట్రోల్ లోనే మంచి మైలేజ్ కార్లు ఇక్కడ ఉన్నాయి.
ఇన్నోవా హైక్రాస్ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఇది లీటరుకు 23.24 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
గ్రాండ్ విటారా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. ఇది ఏకంగా 27.97 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
ఇన్విక్టో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ కారు లీటరుకు 23.24 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
టయోటా కంపెనీకి చెందిన హైరైడర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ 27.97 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.
హోండా సిటీ e:HEV కారు ఇంజిన్ కెపాసిటీ 1.5 లీటర్. ఈ కారు లీటరుకు 26.5 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
ఈ టిప్స్ పాటిస్తే చలికాలంలోనూ మీ బైక్ దూసుకుపోతుంది
ఇండియాలో బ్లూ సిటీ ఎక్కడుందో తెలుసా? ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవిగో
ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైక్స్ ఇవే
వామ్మో.. ఎలాన్ మస్క్ దగ్గర అంత డబ్బుందా?