business
దాడులు చేయడంలో దిట్ట అయిన ఈ ఫైటర్ జెట్ గరిష్ట వేగం1,975 కిమీ/గం. ధర సుమారు 85 మిలియన్ల డాలర్లు.
చైనా అధునాతన స్టెల్త్ ఫైటర్ జెట్ చెంగ్డు J-20. దీని గరిష్ట వేగం 2,470 కిమీ/గం. ధర 100 మిలియన్ల డాలర్లు. మూడోది లాక్‌హీద్ మార్టిన్ F-22 రాప్టర్. స్పీడ్ 2410 కిమీ/గం. ధర 150 మి. డా.
కాయ్ కేఎఫ్-21 బోరామే సౌత్ కొరియాకు చెందినది. గరిష్ఠ వేగం 2,200 కిమీ/గం. ధర 74 మిలియన్ల డాలర్లు. సుఖోయ్ సు-57 రష్యా స్టెల్త్ జెట్. దీని గరిష్ట వేగం 2,470 కిమీ/గం. ధర 40-50 మి. డా.