business
విమానాశ్రయాలు దేశ పురోగతికి, అభివృద్ధికి దోహదపడతాయి. దూర ప్రయాణాలకు, వాణిజ్యానికి కూడా ఇవి కీలకం. విమానాశ్రయాలు ఎక్కువగా ఉన్న టాప్ 5 దేశాలివే.
అమెరికా ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ మొత్తం 15,873 విమానాశ్రయాలు ఉన్నాయి.
బ్రెజిల్లో 4,919 విమానాశ్రయాలున్నాయి. ఈ దేశానికి విస్తారమైన నెట్వర్క్ ఉంది.
ఆస్ట్రేలియాలో మొత్తం 2,180 విమానాశ్రయాలు ఉన్నాయి.
మెక్సికోలో ఉన్న 1,485 విమానాశ్రయాలు ఆ దేశ వాణిజ్యం, పర్యాటకానికి దోహదపడుతున్నాయి.
కెనడాలో 1,425 విమానాశ్రయాలు ఉన్నాయి.
నీతా అంబానీ vs ప్రీతి అదానీ: ఎవరు ప్రతిభావంతులో తెలుసా?
యూపీఐ నుంచి హైపర్సోనిక్ క్షిపణి వరకు: 2024లో భారత్ అద్భుత విజయాలు ఇవి
ఫ్లిప్కార్ట్లో iPhone 16 ఇంత తక్కువా?
న్యూ ఇయర్ పార్టీలకు 7 బెస్ట్ ఇండియన్ రమ్స్ ఇవే