business
ఏప్రిల్ 2006లో విడుదలైన Bajaj Platina 102 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది లీటరుకు 73.5 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
మార్చి 2010లో విడుదలైన TVS Sport 109.7 సీసీ ఇంజిన్ తో పనిచేస్తుంది. దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు. ఈ బైక్ 70 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
115.45 సీసీ ఇంజిన్ పవర్‌తో పనిచేసే Bajaj CT 110 2019లో విడుదలైంది. ఇది లీటరుకు 70 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
11 లీటర్ల పెట్రోల్ పట్టే ట్యాంక్‌తో జూన్ 2019లో విడుదలైంది Bajaj Platina 110 బైక్. ఇది లీటరుకు 70 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
110 సీసీ ఇంజిన్, 10 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కలిగిన Hero Passion Xtec బైక్ లీటరుకు 59 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
వామ్మో.. ఎలాన్ మస్క్ దగ్గర అంత డబ్బుందా?
క్రెడిట్ కార్డు విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి!
గ్రహాలన్నిటిలోనూ స్పీడ్ గా తిరిగే గ్రహం ఏంటో తెలుసా?
ఆన్‌లైన్ జాబ్ స్కామ్‌ల నుండి ఇలా తప్పించుకోండి