business
ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులు ఉన్న కంపెనీ వాల్మార్ట్. అమెరికాకు చెందిన ఈ కంపెనీలో ఇందులో 21 లక్షల మంది ఉద్యోలుగు ఉన్నారు.
ప్రపంచంలో ఉద్యోగులు ఉన్న రెండో కంపెనీ అమెజాన్. ఈ అమెరికన్ కంపెనీలో 15.51 లక్షల మంది ఉద్యోలుగు ఉన్నారు.
తైవాన్ కు చెందిన ఫాక్స్ కాన్ లో 8.26 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
ఐర్లాండ్ కు చెందిన యాక్సెంచర్ కంపెనీలో 7.74 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలో 6.56 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
అత్యధిక ఉద్యోగులు లిస్టులోని టాప్-10 కంపెనీల్లో భారత్ కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా ఉంది. ఈ టాటా సంస్థలో 6.01 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
జర్మనీకి చెందిన డీహెచ్ఎల్ గ్రూప్ లో 5.94 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
చైనాకు చెందిన బీవైడీ కంపెనీలో 5.70 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
బ్రిటన్ కు చెందిన కంపాస్ గ్రూప్ కంపెనీలో 5.50 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
చైనాకు చెందిన జింగ్‌డాంగ్ మాల్ కంపెనీలో 5.17 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.