business

రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ఏం స్టైల్ గా ఉందో చూశారా?

Image credits: Google

గెరిల్లా 450 మైలేజ్

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ గెరిల్లా 450 లీటరకు 29.5 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. 

Image credits: Google

గెరిల్లా 450 మోడల్

గెరిల్లా 450 బైక్ హిమాలయన్, హంటర్ మోడల్స్ కలయికలా ఉంటుంది. 

Image credits: Google

గెరిల్లా 450 రంగులు

గెరిల్లా 450 బైక్ బ్రావా బ్లూ, యెల్లో రిబ్బన్ రంగుల్లో మార్కెట్ లో లభిస్తోంది. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 

Image credits: Google

గెరిల్లా 450 టైర్లు

స్టైలిష్ అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు ఉండటం వల్ల గెరిల్లా 450 అన్ని రోడ్లకి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా హైవేలపై దూసుకుపోతుంది. 

Image credits: Google

గెరిల్లా 450 లైట్లు

హిమాలయన్ లాగానే రౌండ్ హెడ్‌ల్యాంప్ ఉంది. స్ప్లిట్ సైడ్ ఇండికేటర్లు, టెయిల్‌లైట్ లేని రియర్ స్టైలిష్ లుక్ ని ఇస్తాయి. 

Image credits: Google

గెరిల్లా 450 కెపాసిటీ

11 లీటర్ టియర్‌డ్రాప్ పెట్రోల్ ట్యాంక్ దీనికి ఆకర్షణీయమైన లుక్ ఇస్తుంది.

Image credits: Google

గెరిల్లా 450 ఇంజిన్

గెరిల్లా 450 బైక్ ఇంజిన్ కెపాసిటీ 452cc. ఇది సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 39.47 bhp పవర్ తో పని చేస్తుంది. 

Image credits: Google

గెరిల్లా 450 ధర

ఈ బైక్ ధర రూ. 2,54,000 నుండి మొదలవుతుంది. మరిన్ని వివరాలకు రాయల్ ఎన్ఫీల్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారం చూడండి.

Image credits: Google

2024లో ట్రెండ్ క్రియేట్ చేసిన విషయాలు ఇవే

2024లో రికార్డ్స్ క్రియేట్ చేసిన టాప్ 5 కార్లు ఇవే!

ప్రపంచ స్థాయిలో వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌లు.. ఫొటోలు చూస్తే ఫిదా అంతే

ప్రపంచంలో ఇంతకంటే ఖరీదైన కార్లు మీరు చూడలేరు