business

పోస్టాఫీస్‌లో ఎక్కువ వడ్డీ ఇచ్చే బెస్ట్ స్కీమ్ ఇదే

Image credits: Google

ఈ స్కీమ్ లో పెట్టుబడి సేఫ్

పోస్టాఫీస్ లోని నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) ఒక అద్భుతమైన పథకం. ఇందులో మీ పెట్టుబడి చాలా సేఫ్ గా ఉంటుంది.

Image credits: Google

వడ్డీ 7.7 %

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకంలో వడ్డీ రేట్లలో పెద్దగా మార్పులు ఉండవు. సంవత్సరానికి 7.7 % వడ్డీని కచ్చితంగా పొందొచ్చు.

Image credits: Google

ఐదేళ్లు మాత్రమే..

మీరు పెట్టే పెట్టుబడి కేవలం ఐదేళ్లలో మీ చేతికి అందుతుంది. ఇది వడ్డీపై వడ్డీ ప్రయోజనాన్ని మీరు అందిస్తుంది.

Image credits: Google

రూ.1,000తో స్కీమ్

కనీసం రూ.1,000తో మీరు ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే అంత ప్రయోజనాలు పొందొచ్చు.

Image credits: Google

జాయింట్ అకౌంట్స్ కూడా..

ఈ స్కీమ్‌లో పర్సనల్‌గా చేరొచ్చు. లేదా మీ పార్ట్‌నర్ తో కలిసి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మీ పిల్లలను కూడా ఇందులో చేర్చవచ్చు.

Image credits: Google

ట్యాక్స్ బెనిఫిట్స్

NSC కింద పెట్టుబడులకు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని 80C సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. 

Image credits: iSTOCK

Tata నుంచి వచ్చిన 7 అద్భుతమైన కార్లు ఇవే

ఎల్ఐసీలో క్లెయిమ్ చేయని పాలసీ డబ్బు అన్ని వందల కోట్లు ఉందా? 

కొబ్బరి చిప్పలతో సిరులు కురిపించే వ్యాపారం.. బెస్ట్ బిజినెస్‌ ఐడియా

20+ కి.మీ. మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లు ఇవే