ఆపిల్ కొత్త ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్‌పై క్రెడిట్ కార్డు, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ వంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ 16 డిస్కౌంట్
ఐఫోన్ 16 128GB వేరియంట్ ధర రూ.79,990. 256GB ధర రూ.89,990. 512GB ధర రూ.1,09,990. ఇప్పుడు ఈ ఫోన్లపై దాదాపు రూ.38 వేలు ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ఉంది.