business

గూగుల్ మ్యాప్స్‌లో మీ ఇంటిని చూడాలని ఉందా? ఇలా చేయండి

Image credits: Pinterest

స్ట్రీట్ వ్యూ ఫీచర్

మ్యాప్స్‌లో మీరుస్ట్రీట్ వ్యూ సెలక్ట్ చేస్తే నేల నుంచి చూసినట్టుగా చూపిస్తుంది. దీని ద్వారా మీరు మీ ఇంటిని కూడా చూడొచ్చు. 

Image credits: Pinterest

ఆఫ్‌లైన్ మోడ్

ఇంటర్నెట్ లేని చోట్ల కూడా మ్యాప్స్‌ని వాడొచ్చు. ఇంటర్నెట్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన ప్రదేశం మ్యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. 
 

Image credits: Pinterest

లైవ్ లొకేషన్

రూట్ ప్రివ్యూ దగ్గర ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి, అందులో శాటిలైట్, ట్రాఫిక్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే లైవ్ లొకేషన్ చూపిస్తుంది. 

Image credits: Pinterest

వాయిస్ కమాండ్స్

హే గూగుల్ కమాండ్‌తో మ్యాప్స్‌ని ఆపరేట్ చేయొచ్చు. దీని ద్వారా వాహనం నడుపుతున్నప్పుడు కూడా మ్యాప్స్ సర్వీస్‌లను వాడుకోవచ్చు. 
 

Image credits: Pinterest

ట్రాఫిక్ అప్‌డేట్

మీరు వెళ్లే చోట ట్రాఫిక్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్ ఫీచర్ ద్వారా ట్రాఫిక్ ఎలా ఉందో చెక్ చేయొచ్చు.

Image credits: Freepik

4 లక్షల వరకు ఆదాయపు పన్ను ఇలా ఆదా చేసుకోవచ్చు !

ఆ హోటల్‌లో ఒక రాత్రి స్టే చేయాలంటే నెల జీతం ఇచ్చేయాల్సిందే

వారానికి 90 గంటలు ఏ దేశంలో పని చేస్తారో తెలుసా?

సంక్రాంతితో పాటు బ్యాంకులకు ఇంకా 9 సెలవులున్నాయ్!