business
నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తారు.
మిజోరం, కేరళలో మన్నం జయంతి కారణంగా బ్యాంకులు పనిచేయవు.
వారాంతపు సెలవు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్ చేస్తారు.
పంజాబ్, మరికొన్ని రాష్ట్రాల్లో గురు గోవింద్ సింగ్ జయంతి కారణంగా బ్యాంకులు మూతపడతాయి.
రెండవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.
వారాంతపు సెలవు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి వేస్తారు.
పంజాబ్, మరికొన్ని రాష్ట్రాల్లో లోహ్రి కారణంగా బ్యాంకులు పనిచేయవు.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో మకర సంక్రాంతి/పొంగల్ కారణంగా బ్యాంకులు మూసివేస్తారు.
తిరువళ్ళువర్ దినోత్సవం, తుసు పూజ కారణంగా సంబంధిత రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
వారాంతపు సెలవు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేత.
మణిపూర్‌లో ఇమోయిను కారణంగా బ్యాంకులు పనిచేయవు.
అనేక రాష్ట్రాల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కారణంగా బ్యాంకులు పనిచేయవు.
నాల్గవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
గణతంత్ర దినోత్సవం & వారాంతపు సెలవు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
సిక్కింలో సోనమ్ లోసార్ కారణంగా బ్యాంకులు పనిచేయవు.