business
పిల్లల కోసం తక్కువ ధరలో దొరికే బంగారు చెవి దుద్దులను ఇక్కడ చూద్దాం.
హార్ట్ షేప్ చెవి దుద్దులు చాలా అందంగా ఉంటాయి. ప్రత్యేకంగా ఉంటాయి. తక్కువ ధరలో దొరుకుతాయి.
పిల్లల చెవులకు ఇలాంటి చిన్న చెవి దుద్దులు చాలా బాగుంటాయి. ఇవి జుట్టుకు కూడా చిక్కవు.
మీ చిన్నారి ప్రత్యేకంగా కనబడాలి అనుకుంటే ఈ చెవి దుద్దులు మంచి ఎంపిక.
చిన్న స్టోన్ ఇయర్ రింగ్స్ పిల్లల చెవులకు చాలా అందంగా ఉంటాయి. తక్కువ ధరలో చేయించుకోవచ్చు.
సీతాకోకచిలుక టాప్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. స్టైలిష్ గా కనబడతాయి. చాలా తక్కువ బడ్జెట్ లో కొనుక్కోవచ్చు.