business

రూ.10 వేల పెట్టుబడితో రూ.51 కోట్లు సంపాదించండిలా!

Image credits: Freepik

తొందరగా సేవింగ్స్ ప్రారంభించండి

SIP పెట్టుబడులను వీలైనంత త్వరగా ప్రారంభించండి. మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే మీ డబ్బు పెరిగేందుకు అంత ఎక్కువ సమయం ఉంటుంది.

Image credits: Freepik

నిరంతర పెట్టుబడి పెట్టండి

ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని పక్కన పెట్టండి. అది చిన్నదైనా సరే. SIP లో రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేయండి. 

Image credits: freepik

అధిక రాబడి లక్ష్యం

పెట్టుబడి కూడా సంవత్సరానికి 12-15% రాబడిని అందించే మ్యూచువల్ ఫండ్‌లోనే పెట్టండి. 

Image credits: freepik

దీర్ఘకాలిక దృష్టి

చక్రవడ్డీ ప్రయోజనాలను పెంచుకోవడానికి ఎక్కువ కాలపరిమితిని ఎంచుకోండి. అంటే కనీసం 25-30 సంవత్సరాలు పెట్టుబడి పెట్టండి.

Image credits: freepik

SIP మొత్తం పెంచండి

SIP లో పెట్టుబడితో కచ్చితంగా మీ ఆదాయం పెరుగుతుంది. అది పెరిగేకొద్దీ మీ SIP మొత్తాన్ని ప్రతి ఏటా పెంచండి.

Image credits: freepik

విత్ డ్రా చేయొద్దు

సాధారణంగా SIPలో పెట్టిన పెట్టుబడిని అవసరాల కోసం తీయొద్దు. మీ పెట్టుబడి నిరంతర వృద్ధి చెందాలంటే ముందస్తు ఉపసంహరణలు చేయొచ్చు. 

Image credits: freepik

SIP కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి

60 సంవత్సరాల నాటికి మీ లక్ష్యం చేరుకోవాలంటే నెలవారీ ఎంత పెట్టుబడి పెట్టాలో కాలిక్యులేట్ చేయండి. 

 

Image credits: freepik

వేర్వేరు చోట్ల పెట్టుబడులు పెట్టండి

మీ SIPలను ఒకే చోట కాకుండా ఈక్విటీ, హైబ్రిడ్, ఇండెక్స్ ఫండ్‌లలో వేర్వేరుగా పెట్టుబడులు పెట్టండి.

Image credits: freepik

రూ.10,000 SIPతో రూ.51 కోట్లు

ముందు మీరు 15 % రాబడి ఫండ్‌ను ఎంచుకోండి. అందులో నెలకు రూ.10,000 పెట్టుబడి పెడితే 60 నాటికి రూ.51 కోట్లు వస్తుంది.

Image credits: Getty

లక్షల మందిని బలిగొన్న 6 ఘోర భూకంపాలివి

ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగుల జీతాలు పెంచరట

సూపర్ ఆఫర్: రూ.21,499కే ఐఫోన్-15!

అలాంటి జంటలకు OYOలో రూమ్స్ ఇవ్వరట: కారణం అదే..