business

ఎల్ఐసీలో క్లెయిమ్ చేయని పాలసీ డబ్బు అన్ని వందల కోట్లు ఉందా?

మెచ్యూర్ అయిన ఎల్ఐసీ డబ్బు

LIC బీమా మెచ్యూర్ అయినప్పటికీ చాలామందికి తెలియదు. ఇలా ఎల్ఐసీ సంస్థ వద్ద రూ.880.93 కోట్లు క్లెయిమ్ చేయకుండా వదిలేశారు. 

కేంద్ర మంత్రి వివరణ

మెచ్యూర్ అయిన లక్షల బీమాలు క్లెయిమ్ సెటిల్మెంట్ కాలేదని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల లోక్‌సభలో తెలిపారు.

3.72 లక్షల మంది పాలసీదారులు

2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,72,282 మంది పాలసీదారులు తమ పాలసీ కాలం పూర్తయినా డబ్బును తీసుకోలేదు. 

ఈ డబ్బు ఏమవుతుంది?

పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత పాలసీదారుడు క్లెయిమ్ చేయకపోతే ఆ మొత్తం 10 సంవత్సరాల వరకు అకౌంట్ లోనే ఉంచుతారు. 

వృద్ధుల సంక్షేమ నిధికి..

10 సంవత్సరాల తర్వాత కూడా క్లెయిమ్ చేయకపోతే ఆ డబ్బు వృద్ధుల సంక్షేమ నిధికి విరాళంగా ఇచ్చేస్తారు. 

కొబ్బరి చిప్పలతో సిరులు కురిపించే వ్యాపారం.. బెస్ట్ బిజినెస్‌ ఐడియా

20+ కి.మీ. మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లు ఇవే

ఈ టిప్స్ పాటిస్తే చలికాలంలోనూ మీ బైక్‌ దూసుకుపోతుంది

ఇండియాలో బ్లూ సిటీ ఎక్కడుందో తెలుసా? ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవిగో