business

Tata నుంచి వచ్చిన 7 అద్భుతమైన కార్లు ఇవే

Image credits: Google

టాటా ఇండికా

టాటా మోటార్స్‌కు టాటా ఇండికా ఒక ముఖ్యమైన మైలు రాయి అని చెప్పొచ్చు. ఈ కారును టాటా మొదటిసారి దేశీయంగా తయారు చేసింది.

Image credits: Google

టాటా ఇండికా

ఇది మారుతి 800తో పోటీ పడి మార్కెట్‌ను వేడెక్కించింది. రతన్ టాటా ఆలోచనలను కూడా మార్చింది. ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి అడుగులు పడింది అప్పుడే.

Image credits: Google

టాటా సఫారీ

సఫారీ ఒక లెజెండరీ వాహనం. ఇది లగ్జరీని దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. ఇది ఆ కాలంలోనే అన్ని ఫీచర్లను కలిగి ఉన్న ఏకైక వాహనం.

Image credits: Google

టాటా నానో

నానో భారతీయ మార్కెట్‌లో ఫెయిల్ అయినా దానికి వచ్చిన క్రేజ్ మామూలుగా లేదు. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. అందుకే మళ్లీ మార్కెట్లోకి వస్తోంది.

Image credits: Google

టాటా ఎస్టేట్

టాటా తయారు చేసిన మొదటి ప్యాసింజర్ కారు ఇది. దీన్ని 1992 లో తయారు చేశారు. 1.9L ప్యుగోట్ డీజిల్ ఇంజిన్‌ ఉపయోగించడం అప్పట్లో విశేషం.

Image credits: Google

టాటా సుమో

టాటా సుమో మరొక గొప్ప SUV. ఇది మార్కెట్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. దీన్ని సైన్యం కూడా ఉపయోగించిందంటే ఎంత స్పెషల్ అర్థం చేసుకోవచ్చు.

Image credits: Google

టాటా ఆరియా

టాటా అరియా నిజంగానే నెక్స్ట్ జనరేషన్ ప్రొడక్ట్. ఇది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారు.

Image credits: Google

టాటా సియెర్రా

టాటా సియెర్రాను మొట్ట మొదట 1991 లో లాంచ్ చేశారు. ఇది 2.0L డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

Image credits: Google

ఎల్ఐసీలో క్లెయిమ్ చేయని పాలసీ డబ్బు అన్ని వందల కోట్లు ఉందా? 

కొబ్బరి చిప్పలతో సిరులు కురిపించే వ్యాపారం.. బెస్ట్ బిజినెస్‌ ఐడియా

20+ కి.మీ. మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లు ఇవే

ఈ టిప్స్ పాటిస్తే చలికాలంలోనూ మీ బైక్‌ దూసుకుపోతుంది