business
9.5 తీవ్రతతో నమోదైన తీవ్రమైన భూకంపం ఇది. దీనివల్ల అనేక దేశాల్లో సునామీ వచ్చింది. ఓ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ప్రపంచవ్యాప్తంగా 1,800కి పైగా మరణాలు కోల్పోయారు.
9.1 తీవ్రతతో ఈ భూకంపం వినాశకరమైన సునామీని సృష్టించింది. ఆగ్నేయాసియా, ఆఫ్రికాలోని 13 దేశాల్లో 2,30,000 కి పైగా ప్రాణాలను బలిగొంది.
చైనాలో సంభవించిన ఈ ఘోర భూకంపం తీవ్రత 7.5. టాంగ్‌షాన్ పారిశ్రామిక నగరంలో విధ్వంసం సృష్టిస్తూ సుమారు 2,42,000 మందిని బలిగొంది.
జపాన్‌లోని 9.1 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం వల్ల భయంకరమైన సునామీ వచ్చింది. దీని ఫలితంగా 18,400 కి పైగా మరణాలు సంభవించాయి.
హైతీలో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనివల్ల భారీ విధ్వంసం జరిగి సుమారు 3,00,000 మంది చనిపోయినట్లు సమాచారం. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
7.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం నేపాల్‌ను, ముఖ్యంగా ఖాట్మండు నగరాన్ని ధ్వంసం చేసింది. 8,800కి పైగా మరణించారు. వేల భవనాలు నేలమట్టం అయిపోయాయి.