business

2024లో రికార్డ్స్ క్రియేట్ చేసిన టాప్ 5 కార్లు ఇవే!

Image credits: Google

హ్యుండై క్రెటా

కొత్త క్రెటా జనవరి 2024లో లాంచ్ అయ్యింది. దీని ధర రూ. 11 లక్షల నుండి రూ. 20.45 లక్షల వరకు ఉంది. నెలకు 15,000 కార్లకు పైగా అమ్ముడై మిడ్-SUV సెగ్మెంట్‌లో రికార్డులు బద్దలుకొట్టింది. 

Image credits: Google

టాటా పంచ్ EV

జనవరి 2024లో లాంచ్ అయిన పంచ్ EV, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా నిలిపింది. ఈ ఎలక్ట్రిక్ SUV ధర రూ.9.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Image credits: Google

మహీంద్రా థార్ రోక్స్

ఒక గంటలో 1.76 లక్షల బుకింగ్స్ తో మహీంద్రా థార్ రోక్స్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆగస్టు 2024లో లాంచ్ అయిన ఈ థార్ లో ఐదు డోర్ల వెర్షన్ రావడంతో బాగా ఫేమస్ అయ్యింది.
 

Image credits: Google

మారుతి సుజుకి డిజైర్

డిజైర్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన సెడాన్. కొత్త జనరేషన్ మోడల్ నవంబర్ 2024లో లాంచ్ అయ్యింది. దీని ధర రూ.6.79 లక్షల నుండి ప్రారంభం. 5 స్టార్ రేటింగ్ పొందిన కారు ఇది.

Image credits: Google

MG విండ్సర్ EV

విండ్సర్ EV సెప్టెంబర్ 2024లో లాంచ్ అయ్యింది. మీరు దీన్ని కేవలం రూ.9.99 లక్షలకు పొందవచ్చు. అక్టోబర్, నవంబర్ లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇది.

Image credits: Google

ప్రపంచ స్థాయిలో వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌లు.. ఫొటోలు చూస్తే ఫిదా అంతే

ప్రపంచంలో ఇంతకంటే ఖరీదైన కార్లు మీరు చూడలేరు

పోస్టాఫీస్‌లో ఎక్కువ వడ్డీ ఇచ్చే బెస్ట్ స్కీమ్ ఇదే

Tata నుంచి వచ్చిన 7 అద్భుతమైన కార్లు ఇవే