రూ.81,133 నుండి ధర ప్రారంభమయ్యే ఈ బైక్ కొత్తగా పెళ్లయిన జంటకు చక్కగా సూట్ అవుతుంది. ఇది యావరేజ్ గా లీటరుకు 55 మైలేజ్ ఇస్తుంది.
Image credits: Google
2. బజాజ్ ప్లాటినా 100
కేవలం రూ.69,005 ధర నుండి ప్రారంభమయ్యే ఈ బైక్ చిన్న ఫ్యామిలీకి బాగా సరిపోతుంది. ఇది సుమారుగా 90 మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.
Image credits: Google
3. హీరో స్ప్లెండర్ ప్లస్
రూ.73,481 నుండి ప్రారంభ ధరతో ఉన్న హీరో స్ప్లెండర్ ప్లస్ సుమారు 61 మైలేజ్ ఇస్తుంది. అఫీషియల్ లుక్ కావాలనుకున్న వారికి ఈ బైక్ బాగుంటుంది.
Image credits: Google
4. TVS రేడియన్
రూ.73,242 ధరతో దృఢమైన బిల్డ్ క్వాలిటీ కలిగిన TVS రేడియన్ 64 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. దీని నిర్వహణ ఖర్చు కూడా తక్కువే ఉంటుంది.
Image credits: Google
5. బజాజ్ CT 125X
రూ. 74,754 ధర పలికే బజాజ్ CT 125X హోమ్లీ లుక్ కలిగిన బెస్ట్ బైక్. ఇది సుమారుగా 60 కి.మీ. మైలేజ్ ఇవ్వడంతో పాటు రన్నింగ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వదు.