business
తక్కువ ధరలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కారు కోసం వెతుకుతున్నారా? రూ.10 లక్షల లోపు ధర, ఉత్తమ మైలేజ్ కలిగిన కొన్ని డీజిల్ కార్లు ఇవే.
కియా సోనెట్ HTE పెట్రోల్-మాన్యువల్ వేరియంట్ ధర 8 లక్షలు. డీజిల్ వేరియంట్ 9.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). 24.1 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.
మహీంద్రా బొలెరో ఎక్స్-షోరూమ్ ధర రూ.9.90 లక్షల నుండి రూ.10.91 లక్షల వరకు ఉంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉన్న ఈ కారు 16 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.
MX1 పెట్రోల్ వేరియంట్ ధర 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్), డీజిల్ వేరియంట్ 9.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారు 20.6 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.
టాటా నెక్సాన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.8 లక్షల నుండి రూ.15.80 లక్షల వరకు ఉంది. డీజిల్ వేరియంట్ రూ.10 లక్షలు ధర ఉంది. 14-16 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.
డిగ్రీ అవసరం లేదు.. 10 సూపర్ గవర్నమెంట్ జాబ్స్
అత్యధిక ఉద్యోగులున్న టాప్ 10 కంపెనీలు ఏవో తెలుసా?
దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఫ్లాట్స్ ధర ఇంత తక్కువ?
రూ.10 వేల పెట్టుబడితో రూ.51 కోట్లు సంపాదించండిలా!