business

డిగ్రీ అవసరం లేదు.. 10 సూపర్ గవర్నమెంట్ జాబ్స్

ఎస్ఎస్సీ (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) పరీక్షలు

డిగ్రీ లేకపోయినా ఎస్ఎస్సీ ద్వారా క్లర్క్, అసిస్టెంట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మంచి సాలరీ కూడా ఉంటుంది. 

అగ్నిమాపక సిబ్బంది

ఫైర్ ఫైటర్ ఉద్యోగానికి శారీరక దారుఢ్యం, పదో తరగతి పాసై ఉండాలి. డిపార్ట్‌మెంట్ ఫైర్ ట్రైనింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈఎంటీ & పారామెడిక్స్

అత్యవసర సమయాల్లో వైద్య సహాయం అందించే ఈ ఉద్యోగాలకు పదో తరగతి, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ట్రైనింగ్ ఉంటే సరిపోతుంది.

రైల్వే గ్రూప్ సి & డి స్టాఫ్

రైల్వేలో గ్రూప్ సి, డి ఉద్యోగాలకు పదో తరగతి పాసైతే చాలు. ఎలాంటి డిగ్రీ లేకుండానే భారీ సాలరీ ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్

విమానాల రాకపోకలను నియంత్రించే ఈ ఉద్యోగానికి FAA ఇచ్చే స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవాలి. దీనికి డిగ్రీ అవసరం లేదు. 

లైబ్రరీ టెక్నీషియన్

లైబ్రరీలో పుస్తకాలు, ఇతర సామాగ్రిని చక్కబెట్టే ఈ ఉద్యోగానికి పదో తరగతి, లైబ్రరీ సైన్స్ ట్రైనింగ్ ఉంటే చాలు.

CAPF, CBP ఆఫీసర్

బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ లాంటి ఉద్యోగాలకు 12వ తరగతి చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. CBP ఆఫీసర్‌కి పదో తరగతి, స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది.

ఎలక్ట్రీషియన్ & ప్లంబర్

గవర్నమెంట్ భవనాల్లో ఈ ఉద్యోగాలకు టెక్నికల్ ట్రైనింగ్, లైసెన్స్ ఉంటే చాలు, డిగ్రీ అక్కర్లేదు. మంచి సాలరీ ఉంటుంది. 

డిఫెన్స్ సర్వీసెస్

సైన్యం, నావికాదళం, వైమానిక దళంలో కొన్ని ఉద్యోగాలకు పదో తరగతి, శారీరక దారుఢ్యం ఉంటే చాలు.

అత్యధిక ఉద్యోగులున్న టాప్ 10 కంపెనీలు ఏవో తెలుసా?

దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫా ఫ్లాట్స్ ధర ఇంత తక్కువ?

రూ.10 వేల పెట్టుబడితో రూ.51 కోట్లు సంపాదించండిలా!

లక్షల మందిని బలిగొన్న 6 ఘోర భూకంపాలివి