Astrology

పాత దుస్తులు ఎవరికైనా దానం చేస్తున్నారా?

దానం చేయడం మంచిదేనా?

మీరు వాడేసిన దుస్తులు ఎవరికైనా దానం చేస్తున్నారా? అయితే వాస్తు ప్రకారం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే.

 

 

దానం చేయడం మంచిదేనా?

దానం చేయడం చాలా మంచిది, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి, కానీ వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి.

ఇబ్బందులు రావద్దంటే..

దుస్తులు దానం చేసే ముందు ఈ చిన్న చిట్కా పాటిస్తే, జీవితంలో ఇబ్బందులు రావు. ధరించిన దుస్తులు దానం చేస్తే మీ శక్తి ఇతరులకు వెళుతుందని నమ్ముతారు.

ఉతికిన వాటిని మాత్రమే..

ధరించిన దుస్తులు వెంటనే దానం చేయకండి. ఉతికిన తర్వాతే దానం చేయండి.

ఎలా ఉతకాలి?

దుస్తులను గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి ఉతికిన తర్వాతే దానం చేయండి. ఇలా చేస్తే మీపై చెడు ప్రభావం ఉండదు.

చాణక్య నీతి: ఇలాంటి భార్య మీకు రావాలంటే.. మీకు రాసి పెట్టి ఉండాలి.

సాయంత్రం పూట మాత్రం ఇవి దానం చేయకూడదు

సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులను దానం చేస్తున్నారా.? ఇబ్బందులు తప్పవు.

చాణక్య నీతి: ఈ 4 పనుల తర్వాత స్నానం తప్పనిసరి