Astrology

వారంలో ఏ రోజు హెయిర్ కట్, షేవింగ్ చేయించాలో తెలుసా?

వారంలో రెండు రోజులు మాత్రమే..

వారంలో కేవలం రెండు రోజుల్లో మాత్రమే హెయిర్ కట్, షేవింగ్ చేయించుకోవాలని ప్రేమానంద మహారాజ్ చెప్పారు.

 

 

శాస్త్రాల్లో ఉల్లేఖన

శాస్త్రాల్లో క్షౌర కర్మ గురించి ఉల్లేఖన ఉంది, దాని ప్రకారం నడుచుకోవాలి అని ఆయన అంటున్నారు.

సోమవారం క్షౌరం వద్దు

శివ భక్తులు, కొడుకు ఉన్నతి కోరుకునేవారు సోమవారం క్షౌరం చేయించుకోకూడదు.

అకాల మృత్యువు

మంగళ, శనివారాల్లో క్షౌరం చేయిస్తే అకాల మృత్యువు సంభవించవచ్చు.

ఆది, గురువారాలు వద్దు

ఆది, గురువారాల్లో కూడా క్షౌరం చేయించుకోకూడదు, ఆర్థిక నష్టం జరుగుతుంది.

బుధ, శుక్రవారాలు శుభం

లాభం, విజయం కోరుకునేవారు బుధ, శుక్రవారాల్లో క్షౌరం చేయించుకోవాలి.

2025లో ఈ రాశుల వారు కారు, ఇల్లు, బైక్ కొంటారు

2025లో ఇవి వాడటం మొదలుపెడితే అదృష్టం మీదే

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు తెలివి చాలా ఎక్కువ

ఇంట్లో చెప్పులను, బూట్లను ఎక్కడ పెట్టాలో తెలుసా