Astrology
బెడ్రూమ్ కచ్చితంగా నైరుతి దిశలోనే ఉండాలి. ఆగ్నేయంలో ఉంటే దంపతుల మధ్య గొడవలు వస్తాయి.
ఇంటికి మెయిన్ డోర్ ఎదురుగా మెట్లు ఉండకూడదు. ఇలా ఉంటే వాస్తు దోషంగా పరిగణిస్తారు.
కిటికీలు ఎల్లప్పుడు ఇంటి బయటకు తెరుచుకునే విధంగానే ఏర్పాటు చేసుకోవాలి.
ఇంటికి ఈశాన్యం మూల ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. ఈ ప్రదేశంలో బరువైన వస్తువులను పెట్టకూడదు.
వంటగది ఆగ్నేయ దిశలో ఉండేలా చూసుకోవాలి. ఆగ్నేయం అగ్నికి సూచికగా చెబుతుంటారు.
ఇంటికి మెయిన్ డోర్ సింగిల్ ఉంటే. కచ్చితంగా డోర్ కుడివైపు తెరుచుకుని ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు వాస్తు పండితుల అభిప్రాయాల మేరకు అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
కలలో బంగారం కనిపించిందా? మీ లైఫ్లో జరిగేది ఇదే..
ఒక రోజులో ఎంత తినాలో తెలుసా?
వారంలో ఏ రోజు హెయిర్ కట్, షేవింగ్ చేయించాలో తెలుసా?
2025లో ఈ రాశుల వారు కారు, ఇల్లు, బైక్ కొంటారు