Astrology

Chanakya Niti: భర్తలో భార్య కోరుకునేది ఇదే

సంతోషం..

తన సంతోషం కంటే భార్య సంతోషం గురించి ఆలోచించే భర్తను భార్య కోరుకుంటుంది. తనకు రక్షణగా నిలుస్తూ, తన మనసులోని విషయాలను అర్థం చేసుకునే భర్త కావాలనుకుంటుంది.

 

స్పెషల్ ట్రీట్..

భార్యను చాలా స్పెషల్ గా ట్రీట్ చేసే భర్తను స్త్రీ కోరుకుంటుంది.  తన చిన్న చిన్న భావాలను కూడా గౌరవించే భర్త ను కోరుకుంటారు

 

ఎమోషనల్‌ మెచ్యూరిటీ

మంచి భర్తకు ఉండాల్సిన గొప్ప లక్షణం ఎమోషనల్ మెచ్యూరిటీ. భార్య భావాలను అర్థం చేసుకోవడమే కాకుండా, ఆమె సమస్యలను పరిష్కరించడంలో కూడా సహాయం చేస్తాడు.

ఒకే భార్య

  తన భార్యే ప్రపంచంలో అత్యంత అందమైన స్త్రీ అని భావించడంతో పాటు.. మరో స్త్రీ వంక చూడనివాడు కావాలనుకుంటారు.

గౌరవంగా ప్రవర్తిస్తాడు

గౌరవమే విజయవంతమైన సంబంధానికి పునాది. భార్యకు సమాన హోదా ఇచ్చేవాడే ఐడియల్ భర్త. ఆమె ఆలోచనలను, నిర్ణయాలను, సమయాన్ని గౌరవిస్తాడు.

వీళ్లు ఇంటికొస్తే భోజనం పెట్టకుండా పంపొద్దు

మీ ఇల్లు వాస్తు ప్రకారమే ఉందా? ఓసారి ఇవి చెక్‌ చేసుకోండి..

కలలో బంగారం కనిపించిందా? మీ లైఫ్‌లో జరిగేది ఇదే..

ఒక రోజులో ఎంత తినాలో తెలుసా?