Astrology
స్వార్థం ఎక్కువగా ఉన్న మహిళలు తమ భర్తలను ఎక్కువగా మోసం చేస్తుంటారని చాణక్య నీతిలో పేర్కొన్నారు. వీరు ఎదుటి వారి ఫీలింగ్స్‌ను అస్సలు పట్టించుకోరు.
తమ అసలు వ్యక్తిత్వాన్ని దాచుకుని బయటకు వేరేలా ప్రవర్తించే మహిళలు తమ భర్తలను మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాణక్యుడు తెలిపాడు.
కోరికలు ఉండడం సహజం కానీ.. అవసరానికి, స్థోమతకు మించి కోరికలు ఉన్న మహిళలు తమ భర్తలను మోసం చేసేందుకు ఏమాత్రం వెనుకాడరు.
లైంగిక కోరికలు అధికంగా ఉన్న మహిళ ఎంతకైనా దిగజారుతుంది. చివరికి భర్తను మోసం చేసేందుకు కూడా అని చాణక్య నీతిలో ఉంది.
తప్పుడు అలవాట్లు, వ్యసనాలకు అలవాటు పడిన స్త్రీ భర్తలను మోసం చేసేందుకు అస్సలు వెనుకాడరు, తాము అనుకున్న దాని కోసం ఎంతకైనా దిగజారుతారు.
భర్తపై కనీసం గౌరవం లేని స్త్రీ అతన్ని మోసం చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. భర్త గౌరవాన్ని గాలికి వదిలేసే వారిలో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా లభించిన సమాచారం మేరకు అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.