Astrology
2025 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేసాం. అయితే ఈ కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల వార బైక్లు, కార్లు, సొంత ఇళ్లు, విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు.
ఈ కొత్త ఏడాదిలో శుక్రుని సంచారం వల్ల తుల రాశి వారికి అంతా మంచి జరుగుతుంది. గురు గ్రహ సంచారం 4వ ఇంటికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వీళ్లు వాహనం కొనే అవకాశం ఉంది.
ఈ రాశివారు భూమి, భవనాలు, వాహనాల విషయంలో గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలను పొందుతారు. 2025లో వృశ్చిక రాశి వారికి కూడా వాహన యోగముంది.
ఈ రాశివారు ఏప్రిల్ నుంచి మే వరకు వాహనం కొనడానికి అనుకూలంగా ఉంది.
ఈ రాశివారికి 2025లో కొత్త వాహనం కొనాలనే ప్రయత్నాలు ఫలిస్తాయి. సొంత వాహనం మంచి ఆనందాన్నిస్తుంది. శుభ రంగు: తెలుపు
ఈ రాశి నాల్గవ ఇంటిపై శని ప్రభావం మార్చితో ముగుస్తుంది. దీంతో వీరికి వాహన కొనుగోలుకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.
మకర రాశివారికి వాహనం కొనాలనే కోరిక నెరవేరుతుంది. అలాగే ఇంటి నిర్మాణంలో అడ్డంకులు తొలగిపోతాయి. ఆస్తి గొడవలు పరిష్కారమవుతాయి.