Oct 23, 2019, 11:29 AM IST
కృష్ణాజిల్లా, కృత్తివెన్ను మండలం మాట్లం గ్రామంలో మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొండచిలువ కొట్టుకొచ్చింది. దీన్ని చూసిన స్థానికులు భయభ్రాంతులయ్యారు. పెద్ద కాలువ తూము వద్దకు కొట్టుకొచ్చిన కొండచిలువను కర్రలతో కొట్టి చంపారు.