వైసీపీ నాయకులు,కార్యకర్తల నుండి ప్రాణ హాని ఉంది

Sep 6, 2020, 1:03 PM IST

రెండు రోజులుగా నాకు వైసీపీ నాయకుల నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి . అవినీతి ,అసమర్థతను  ప్రశ్నిస్తునందుకు నన్ను అడ్డులేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారు అని తెలుగు దేశం పార్టీ విద్యార్థి ,యువత నాయకులూ బ్రహ్మానంద చౌదరి ఆరోపించారు .