బిజెపి గాంధీ సంకల్ప యాత్ర...ఎంపీ సుజనా పాదయాత్ర (వీడియో)

Oct 16, 2019, 8:02 PM IST

కృష్ణా జిల్లా: నందిగామ నియోజకవర్గంలో బిజెపి గాంధీ సంకల్ప యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. నిన్ననే(మంగళవారం) ఈ యాత్ర ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో రెండో రోజు అన్నాసాగరం నుండి ప్రారంభమైన పాదయాత్రలో బిజెపి రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి పాల్గొన్నారు. ఆయనతో పాటు భారీ సంఖ్యలో బిజెపి నాయకులు, కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొన్నారు.