ఫిట్ నెస్ ట్రయినర్ కు అద్భుతమైన కెరీర్... ఈ కోర్స్ తో విదేశాల్లోనూ అవకాశాలు (వీడియో)

28, Sep 2020, 10:02 AM

ఫిట్ నెస్ ట్రయినర్ గా కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఐబిఐఎస్ అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఫిట్ నెస్ ట్రయినింగ్ లో  డిప్లోమా సర్టిఫికెట్ కోర్సులను అందిస్తోంది  ఐబిఐఎస్. ఈ సంస్థ దేశ విదేశాల్లోని ప్రముఖ సంస్థలయిన సిఐఎంఎస్‌పిఎ, యూకే, ఐఎసిఈటి, యూఎస్,ఆర్ఈపిఎస్ ఇండియాల నుండి గుర్తింపు పొందింది.  అలాగే ఈ శిక్షణా సంస్థ ఐఎస్ఓ 9001, 29993 మరియు 21001 గుర్తింపును కూడా పొందింది. 

మరిన్ని వివరాల కోసం కింది లింక్ ను ఓపెన్ చేయండి
https://www.cognitoforms.com/AsianetNewsMediaEntertainment/ibisacademyrepscertification