తెలంగాణలోనూ రాజన్న రాజ్యం... పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల క్లారీటీ

Feb 9, 2021, 3:12 PM IST

హైదరాబాద్: తెలంగాణలో రాజన్న రాజ్యం లేనిలోటు కనిపిస్తోందని... దాన్ని తీసుకురావడానికే ప్రయత్నిస్తున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. అందువల్లే రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు చెందిన అభిమానులు, నాయకులను కలుస్తున్నట్లు షర్మిల వెల్లడించారు. వారి నుండి గ్రౌండ్ రియాలిటీని తెలుసుకుంటున్నామన్నారు. తెలంగాణలో తప్పకుండా రాజన్న రాజ్యం తీసుకువస్తామని షర్మిల స్పష్టం చేశారు.