May 17, 2021, 3:32 PM IST
మాస్కులు ఎందుకు పెట్టుకోలేదని, లాక్డౌన్ సమయంలో ఎటు వెళ్తున్నారని ప్రశ్నించిన పోలీసులపై రాళ్లతో దాడి చేశారు ఐదుగురు యువకులు. ఈ దాడిలో ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లులకు గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి నది పోలీస్ చెక్పోస్ట్ వద్ద చోటు చేసుకుంది.