Video news : మందుషాపుపై మహిళల సమరం..

Nov 22, 2019, 2:51 PM IST

చిలుకూరు గ్రామంలో ఊరిమధ్యలో వైన్ షాపు పెట్టడాన్ని నిరసిస్తూ మహిళలు గళం ఎత్తారు. రాత్రిపగలు తేడా లేకుండా 24 గంటలు షాపు తెరిచి ఉండడం వల్ల ఆ రోడ్లో
నడవడం కష్టమై పోతుందని, అక్కడే తాగడం వల్ల ఆడపిల్లలు, మహిళలరాకపోకలకు ఇబ్బంది అవుతుందని మందుషాపును మార్చాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.