Sep 10, 2022, 4:39 PM IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది.. పిడుగు పడి ఓ మహిళ వ్యవసాయ క్షేత్రంలో మృతి చెందిన ఘటన చందుర్తి మండలం మూడపల్లిలో విషాదం నెలకొంది... ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన మర్రిపల్లి భాగ్యవ్వ అనే మహిళ వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది... దీంతో కుటుంబ సభ్యులను రోదనలు మిన్నంటాయి ....అలాగే మూడపల్లి మండలంలోని గోస్కులపల్లిలో పిడుగుపాటుకు ఎద్దు కూడా మృతి చెందింది... మృతి చెందిన ఎద్దు పై రైతు ఏడ్చిన తీరు పలువురికి కంట తడి పెట్టించింది..!