Apr 11, 2020, 4:03 PM IST
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వరంగల్ పోలీసులు కొరడా ఝులిపించారు. ద్విచక్రవాహనాలు సీజ్ చేసి లాక్ డౌన్ తరువాత కోర్టు ద్వారా తీసుకోవాలని చెప్పారు. నెత్తీ, నోరూ బాదుకుని చెబుతున్నా వినిపించుకోకపోతే ఎలా అంటూ కోపానికొచ్చారు. పోలీసులు ఎంతకని చూస్తారు.. ప్రజలకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని మండిపడ్డారు.