Oct 26, 2019, 9:31 AM IST
9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ ను హైదరాబాదులోని బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన కేసులో బెయిల్ మంజూరయ్యింది. నకిలీ ఈమెయిల్ అడ్రస్ సృష్టించారనే అభియోగాలపై నమోదైన కేసులో బెయిలు మంజూరు చేయాలని కూకట్‌పల్లి తొమ్మిదో అదనపు మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం బెయిల్ మంజూరు కాగా, శనివారం విడుదలయ్యారు.