May 10, 2021, 4:49 PM IST
వ్యక్తులు పోయినంత మాత్రాన టీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదు. హుజురాబాద్లో టీఆర్ఎస్ భలంగా ఉంది, క్యాడర్ మెత్తం పార్టీతోనే ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత లేనేలేదు, వరుస ఎన్నికల్లో విజయాలే దీనికి నిదర్శనం. పార్టీ నిర్ణయమే శ్రేణులకు శిరోదార్యం అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు .