Jun 18, 2022, 7:17 PM IST
నిన్న సికింద్రాబాద్ లో జరిగిన కాల్పుల్లో మరణించిన రాకేష్ అంతిమయాత్రలో తెరాస మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పాడె మోస్తూ అంతిమయాత్ర తుదికంటా సాగరు. నల్ల జెండాలు చేతబూని డౌన్ డౌన్ మోడీ అంటూ నినాదాలు చేసారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి సహా ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.