గల్లీలో భారీ బొజ్జ గణపయ్య... సందులో కరెక్ట్ గా పట్టేలా కొలతలతో ఎలా తాయారు చేపించారో చూడండి..!

Sep 14, 2021, 6:23 PM IST

ఈ భారీ వినాయకుడిని చూడండి.... ఇంత చిన్న గాలిలో ఇంత భారీ వినాయకుడు ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా...? ఇంత భారీ బొజ్జ గణపయ్యను ఇంటి ముందు నిలబెట్టాలన్న కల ఎప్పటి నుండో ఉందట. దీనితో మూడు నెలల ముందుగానే ఇంత భారీ విగ్రహం కోసం ఆర్డర్ ఇచ్చి ప్రత్యేకంగా చూపించాడట. ఈ విగ్రహాన్ని కరెక్ట్ గా తమ గాలిలో ఇంటి ముందు పట్టేలా స్పెషల్ గా డిజైన్ చేపించారట.