Aug 31, 2021, 12:54 PM IST
తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ చట్టాన్ని సరళీకృతం చేయడానికి కొత్త చట్టాన్ని తీసుకు వచ్చింది . ప్రజలు భూములు అమ్మకాలు , కొనుగోలు లేదా ఏదయినా మార్పులు చేయాలనుకున్న రోజుల తరబడి రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా "ధరణి పోర్టల్ " ద్వారా త్వరగా చేఉకునే వీలుంటుంది . ఈ కొత్త చట్టం యొక్క లాభాలు , లోపాలు ఏమిటి అనేది అడ్వకేట్ పల్లా కృష్ణ మోహన్ వివరించారు