May 17, 2021, 2:07 PM IST
హైదరాబాద్ లో లాక్ డౌన్ ని పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా, కారణం లేకుండా ప్రజలు బయటకు వస్తే వారికి చలాన్లు విధిస్తున్నారు పోలీసులు. మొదటి రెండు రోజులు వార్నింగ్ ఇచ్చి అవగాహనా కల్పించామని, కానీ ఇప్పుడు మాత్రం జరిమానా విధిస్తున్నామని చెబుతున్నారు పోలీసులు.