హ్యాట్సాఫ్ టీచర్: కరోనా కాలంలో వినూత్నమైన వాల్ రైటింగ్ ద్వారా విద్యాబోధన

Aug 30, 2021, 4:49 PM IST

ఈ టీచర్ టీచింగ్ విధానాలకు హ్యాట్సాఫ్... కరోనా వల్ల స్కూల్స్ మూతపడ్డ టైం లో ఈ టీచర్ విద్యార్థులకు చదువు చెప్పడం కోసం ఊర్లోని గోడలన్నింటిని ఎలా మార్చేసి ఊరినే స్కూల్ చేసిందో చూడండి..!