జగిత్యాలజిల్లా పుట్టినరోజు వేడుకలో తల్వార్ ల కలకలం

Jul 12, 2020, 7:15 PM IST

జగిత్యాలజిల్లా గొల్లపల్లి మండలకేంద్రంలో జరిగిన ఓ బర్త్ డే పార్టీ వివాదస్పదంగా మారింది.ఈనెల 1 తేదీన జరిగిన బర్త్ డే పార్టీలో ఓ యువకుడు బర్త్ డే కేకును ఏకంగా తల్వార్ తో కట్ చేశాడు.దాంతో ఆగకుండా ఆ వేడుకల పోటోలను షోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వ్యవహారం కాస్త వెలుగులో వచ్చింది.