ట్యాంక్ బండ్ పై సండే ఎలా ఫన్ డే గా గడిచిందో చూడండి. ..

Sep 13, 2021, 7:33 PM IST

నగరవాసుల కోసం హుస్సేన్ సాగర్ పరిసరాలతో పాటు ట్యాంక్ బండ్ ను తెలంగాణ సర్కార్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. అయితే ఈ అందాలను ప్రశాంతంగా వీక్షించేందుకు గాను ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది