మిషన్ భగీరథ రాష్ట్రస్థాయి వర్క్ షాప్ (వీడియో)

Sep 24, 2019, 2:09 PM IST

మంగళవారం షాద్ నగర్ లో మిషన్ భగీరథ విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది. తెలంగాణ అన్ని జిల్లాల నుంచి వచ్చిన V&QC సిబ్బంది అన్నారం, ఇప్పలపల్లి, గుట్టల గడ్డ తండా లో క్షేత్ర స్థాయి పర్యటన- మిషన్ భగీరథ పనుల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం నీటి శుద్ది కేంద్రంలో వర్క్ షాప్ జరిగింది. Enc కృపాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజినీర్లు విజయ్ పాల్ రెడ్డి, చిన్నారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా అన్నారం గ్రామం లోని నల్లా కనెక్షన్లను  ఈ.ఎన్. సి కృపాకర్ రెడ్డి పరిశీలించారు.